టీం ఇండియాకు మూడో ఓటమి

Monday, July 28, 2025 06:58 AM Sports
టీం ఇండియాకు మూడో ఓటమి

ఛాంపియన్స్ లీగ్ లో ఇండియా ఛాంపియన్స్ మూడో ఓటమిని మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ చేతిరో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. బొపారా సెంచరీతో చెలరేగడంతో తొలుత ఇంగ్లాండ్ 223 రన్స్ చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది.

యూసఫ్ పఠాన్ (52), యువరాజ్ (38), బిన్నీ (35) మినహా అందరూ విఫలమయ్యారు. పాక్ తో మ్యాచ్ రద్దు కాగా మిగతా మూడింట్లో ఓడిపోయిన భారత్ పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో ఉంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: