క్రికెట్ లో ఇకపై కొత్త రూల్స్

Friday, June 27, 2025 04:56 PM Sports
క్రికెట్ లో ఇకపై కొత్త రూల్స్

క్రికెట్లో ప్రస్తుతం ఐసీసీ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ జూలై 2వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఓవర్ ముగిసిన తర్వాత.. మరో ఓవర్ ను 60 సెకన్లలోపు ఆరంభించాల్సి ఉంటుంది. ఇకపై 35 ఓవర్ల వరకు రెండు బంతులు వాడుతూ బౌలింగ్ చేయవచ్చు. ఫీల్డర్ బౌండరీ లైన్ దాటి గాలిలో బంతిని అందుకుంటే ఒకేసారి మాత్రమే తిరిగి లోపలికి రావాలి. ఇలా విసిరిన బంతిని వెంటనే లైన్ బయటకు వచ్చి పట్టుకోవాలి. లేదంటే అది సిక్స్ అవుతుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: