IPL 2025: ముంబై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! (వీడియో)

Sunday, April 6, 2025 02:56 PM Sports
IPL 2025: ముంబై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! (వీడియో)

ఐపీఎల్ ముంబై జట్టులో ఆడేందుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో బుమ్రా సతీమణి తన కొడుకు అంగద్ కు బుమ్రా ఐపీఎల్ గురించి ఓ కథలా వివరిస్తున్నట్లు చూపించారు. అయితే బుమ్రా సోమవారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 13 వ తేదీన ఢిల్లీతో జరిగే మ్యాచ్లో ఆడనున్నట్లు తెలుస్తోంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: