Breaking: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

Tuesday, June 24, 2025 08:08 AM Sports
Breaking: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి (77) కన్నుమూశారు. లండన్ లో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఈయన 1979 నుంచి 1983 వరకు ఇండియా తరుపున 33 టెస్ట్ మ్యాచ్ లు, 15 వన్డేలు ఆడారు. టెస్టు మ్యాచ్ లలో 114 వికెట్లు, పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో 22 వికెట్లు పడగొట్టారు. తొలి టెస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసిన మొదటి తొమ్మిది మంది దిలీప్ దోషి ఒకరు. ఈయన మరణం పట్ల బీసీసీఐ సంతాపం తెలిపింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: