ధోనీపై మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు
Tuesday, April 1, 2025 03:08 PM Sports

భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ధోనీపై మాజీ క్రికెటర్ ఉతప్ప తీవ్ర విమర్శలు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ధోనీ 9, 7 స్థానాల్లో ఎందుకు బ్యాటింగ్ కు వచ్చారో అర్థం కావట్లేదని తెలిపారు.
మొత్తానికే రాకపోయినా పెద్ద తేడా ఉండేది కాదని ఘాటుగా విమర్శించారు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వస్తే మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ధోనీ తీరుపై ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: