భారత్ ఘోర ఓటమి

Sunday, July 6, 2025 06:56 AM Sports
భారత్ ఘోర ఓటమి

మహిళా టీ20 క్రికెట్ లో భారత్ పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండు గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: