ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

Sunday, July 13, 2025 09:26 PM Sports
ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్ తో జరుగుతోన్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసిన ఆతిథ్య జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆలౌటైంది. రూట్ (40) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్ కే ఔటయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, సిరాజ్ 2, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. నితీశ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ తీశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: