చరిత్ర సృష్టించిన జో రూట్

Sunday, August 3, 2025 10:24 PM Sports
చరిత్ర సృష్టించిన జో రూట్

ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 6000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. 69 మ్యాచ్ లలో జో రూట్ ఈ ఘనత సాధించాడు. లండన్లోని ఓవల్లో భారత్ తో జరుగుతోన్న ఐదో టెస్టు నాలుగో రోజున ఈ మైలురాయిని రూట్ చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ 25 పరుగులు వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి ఈ ఘనత సాధించాడు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: