Breaking: ఇంగ్లండ్ ఆలౌట్
Friday, July 11, 2025 07:29 PM Sports
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. కాసేపట్లో భారత తొలి ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. బూమ్రా మొత్తం 5 వికెట్లతో అదరగొట్టారు. నితీశ్, సిరాజ్ చెరో 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో రూట్ 104, కార్స్ 56, స్మిత్ 51, స్టోక్స్ 44, పోప్ 44 రన్స్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
