ట్రేడ్ మార్క్ కోసం ధోని దరఖాస్తు

Tuesday, July 1, 2025 08:00 AM Sports
ట్రేడ్ మార్క్ కోసం ధోని దరఖాస్తు

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే 'కెప్టెన్ కూల్' అనే పేరును అధికారికంగా తన సొంతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ పేరును ట్రేడ్మార్క్ నమోదు చేయాలని కోరుతూ ఆయన ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్లో దరఖాస్తు చేశారు. అయితే భవిష్యత్తులో శిక్షణ, కోచింగ్ వంటి సేవల కోసం 'కెప్టెన్ కూల్' బ్రాండ్ ను ఉపయోగించుకోవాలనేది ధోనీ లక్ష్యంగా కనిపిస్తుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: