అత్యంత సంపన్న క్రీడాకారుడిగా క్రిస్టియానో రొనాల్డో
Friday, May 16, 2025 09:00 AM Sports

ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడాకారుడిగా నిలిచాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదల చేసిన 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుల జాబితాలో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. గత ఏడాది కాలంలో రొనాల్డో ఏకంగా 275 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.2295 కోట్లు) ఆర్జించినట్లు ఫోర్బ్స్ తన నివేదికలో వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: