చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు లేనట్లే..!
Wednesday, August 13, 2025 12:22 PM Sports
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మహిళల ప్రపంచ కప్ 2025 మ్యాచ్లను తరలించనున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ విజయోత్సవం సమయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో ఇక్కడ జరగాల్సిన మ్యాచ్లను తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి మార్చనున్నట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



