ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్ జట్టులో మార్పు
Sunday, March 2, 2025 02:29 PM Sports

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్ ఆడుతోంది. అనూహ్యంగా భారత్ జట్టులో మార్పు చేశారు. హర్షిత్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచులో గెలిచిన జట్టు గ్రూప్-Aలో తొలి స్థానంలో నిలవనుంది.
ఈ మ్యాచులో భారత్ జట్టులో రోహిత్ (C), గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఆడుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: