రిషబ్ పంత్ పై బెన్ స్టోక్స్ ప్రశంసలు
Wednesday, July 2, 2025 11:42 AM Sports
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ బ్యాటర్లలో పంత్ ఇకడని పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలో అతను అడే విధానం నాకు చాలా ఇష్టం. పంత్ లో ఎంతో టాలెంట్ ఉంది. అతడికి స్వేచ్ఛనిస్తే ఎలా చెలరేగుతాడో గత వారం చూశాం. ఒకే మ్యాచ్ లో రెండు శతకాలు చేశాడు. పంత్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు' అని స్టోక్స్ తెలిపాడు
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
