Breaking: టీమిండియా కొత్త కెప్టెన్ ఇతడే..
Saturday, May 24, 2025 01:58 PM Sports
_(24)-1748075314.jpeg)
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఎంపికయ్యారు. జూన్ 20 నుంచి ఇంగ్లాండుతో ఐదు టెస్టు మ్యాచ్ సిరీస్ కు భారత్ జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది.
తుది జట్టలో గిల్, పంత్, జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు, కరుణ్, నితేష్, జడేజా, ధ్రువ్, వాషింగ్టన్ శార్తుల్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ ఉన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: