17 కిలోల బరువు తగ్గిన భారత క్రికెటర్
Monday, July 21, 2025 04:47 PM Sports
ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చోటు కోల్పోయిన బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. ఇంతకు ముందు బొద్దుగా ఉన్న అతను రెండు నెలల్లోనే 17 కిలోల బరువు తగ్గి స్లిమ్ గా అయ్యాడు. తాజాగా ఆయన స్లిమ్ గా మారినట్లు తెలియజేస్తూ జిమ్ లో దిగిన ఫోటోను ఇన్ స్టా స్టోరీ లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)