Breaking: టీమ్ ఇండియా ఓటమి
Saturday, July 26, 2025 08:59 PM Sports
ఇండియా ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. 204 పరుగుల టార్గెట్ ను ఆ జట్టు 19.5 ఓవర్లలో ఛేదించింది. కల్లం ఫెర్గ్యూసన్ 70 పరుగులతో చెలరేగడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. డానియల్ క్రిస్టియన్ 39 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో పీయూష్ చావ్లా 3, హర్భజన్ 2 వికెట్లు తీశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
