చెన్నై జట్టుకు అశ్విన్ బిగ్ షాక్

Friday, August 8, 2025 09:54 PM Sports
చెన్నై జట్టుకు అశ్విన్ బిగ్ షాక్

IPL 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్రాంఛైజీ సన్నాహాలు ప్రారంభించింది. అయితే రవిచంద్రన్ అశ్విన్ చెన్నె జట్టు నుంచి తనను రిలీవ్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. గత సీజన్ లో అశ్విన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. సంజూ శాంసన్ ను ట్రేడ్ ద్వారా తీసుకోవడానికి చెన్నై ప్రయత్నాలు చేస్తోంది.

ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ నేపథ్యంలో కీపర్, బ్యాటర్, కెప్టెన్ కోసం చూస్తున్న చెన్నై జట్టుకు సంజూ సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: