అభిషేక్ శర్మ కొత్త రికార్డు
Saturday, May 24, 2025 10:00 AM Sports

IPLలో RCBతో జరిగిన మ్యాచ్ లో SRH బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20ల్లో కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో కనీసం 4 వేల పరుగులు చేసి, అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాటర్లలో అభిషేక్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో ఫిన్ అలెన్ (170.93) తొలి స్థానంలో ఉండగా. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా రస్సెల్ (168.84), అభిషేక్ (166.05), టీమ్ డేవిడ్ (160.97) ఉన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: