ఎన్నికల కమిషన్ ను కలిసిన వైసీపీ నేతలు
Thursday, July 3, 2025 02:17 PM Politics
కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతల బృందం ఈ రోజు కలిశారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలు ఉన్నాయని పార్టీ పార్లమెంటరీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లను VVPATలతో పోల్చి చూడాలన్న డిమాండ్‌ను ఈసీ ఎదుట ఉంచినట్లు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
