విజయమ్మ ఫోన్ ట్యాప్..!

Friday, June 27, 2025 08:58 AM Politics
విజయమ్మ ఫోన్ ట్యాప్..!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, కుమార్తె వైఎస్ షర్మిల ఫోన్లు ఒకే సమయంలో ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. జగన్, షర్మిల మధ్య విభేదాల సమయంలో విజయమ్మ షర్మిల వైపు నిలిచారు. ఆ సమయంలో విజయమ్మ ఫోన్ ట్యాప్ చేసి, వైసీపీలోని కీలక వ్యక్తికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: