అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా?
Saturday, August 30, 2025 06:51 AM Politics
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం చర్చ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.
ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టబోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపై ఆయన మాట్లాడుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఈ సమావేశాలకు రావాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)