వైసిపి నాయకులు పాకిస్తాన్ వెళ్ళిపోండి: బిజెపి నేతలు
Saturday, August 9, 2025 06:59 PM Politics
గుంటూరు జిన్నా టవర్ పేరు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. జిన్నా టవర్ పై బీజేపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జిన్నా టవర్ పేరు మార్చాల్సిందే అని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే జిన్నా స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ వైసీపీ నేతలు బదులిచ్చారు.
దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. జిన్నాను దేశభక్తుడితో పోల్చిన వాళ్లు పాకిస్థాన్ కు వెళ్లిపోవచ్చంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



