Big Breaking: బిజెపికి తెలంగాణ ఎమ్మెల్యే రాజీనామా

Monday, June 30, 2025 04:18 PM Politics
Big Breaking: బిజెపికి తెలంగాణ ఎమ్మెల్యే రాజీనామా

తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రాజాసింగ్ తన రాజీనామా లేఖను కిషన్‌రెడ్డికి అందజేసారు. బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయడానికి వచ్చానని, తన మద్దతుదారులను బెదిరించారని రాజాసింగ్ తెలిపారు. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: