వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Friday, July 18, 2025 12:41 PM Politics
వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ మేరకు ముందస్తు బెయిల్ పిటీషన్ ను సుప్రీంకోర్టు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఆయన ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)