తనకు మద్యం అలవాటుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Thursday, August 21, 2025 03:30 PM Politics
తనకు మద్యం అలవాటుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తాను ఎందుకు జీవితంలో మద్యం ముట్టలేదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. "చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానం నన్ను మద్యానికి దూరం చేసింది. సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా, నలుగురికీ ఆదర్శంగా ఉండాలని భావించినప్పుడు మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను" అని ఆయన వివరించారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: