డిప్యూటీ సీఎంగా ఆయనే ఉండాలి.. ప్రశాంత్ కిషోర్
Saturday, March 1, 2025 07:52 PM Politics
_(19)-1740812897.jpeg)
టీవీకే అధినేత విజయ్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో AIDMKతో పొత్తు ఉంటే బాగుంటుందని సూచించారు. సీఎంగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా విజయ్ ఉండాలని తెలిపారు.
ఈ ఫార్ములాతోనే APలో ఎన్డీయే కూటమి విజయం సాధించిందని చెప్పారు. ఏఐడీఎంకేకు 25శాతం ఓటుబ్యాంకు ఉందని, టీవీకేకు 20 శాతం రావచ్చని అంచనా వేశారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: