జగన్ కు షాకిచ్చిన పోలీసులు

Wednesday, July 9, 2025 08:00 AM Politics
జగన్ కు షాకిచ్చిన పోలీసులు

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు చిత్తూరు పోలీసులు షాకిచ్చారు. నేడు వైఎస్ జగన్ బంగారుపాల్యెంలో పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటనకు 500 మందికి మాత్రమే అనుమతిని మంజూరు చేశారు.

గతంలో సత్యసాయి, ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు ఆంక్షలను విధించినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: