గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్

Tuesday, July 1, 2025 03:33 PM Politics
గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో సారి గొప్ప మనసు చాటుకున్నారు. సినీనటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకీజాను పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తరపున రూ.2 లక్షలు సాయాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ జనసేన కేంద్ర కార్యాలయంలో తనకు రూ.2 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మేలును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని పాకీజా తెలిపారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: