గత ఎన్నికల్లో ఓటమికి సంతోషంగా ఫీలయ్యా: పవన్ కళ్యాణ్

Saturday, August 30, 2025 07:34 AM Politics
గత ఎన్నికల్లో ఓటమికి సంతోషంగా ఫీలయ్యా: పవన్ కళ్యాణ్

2019 ఎన్నికల్లో ఓడిపోయినందుకు సంతోషంగా ఫీలైనట్లు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ముందే తెలుసని, ఆ ఓటమితో రాజకీయాల్లో కష్టాలు ఎలా ఉంటాయో భగవంతుడు చూపించాడని తెలిపారు.

21 ఏళ్ల వయస్సులోనే రాజకీయ ఆలోచనలు మొదలు పెట్టానని, అందుకే అదే ఉత్సాహంతో ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: