రాజీనామాకు సిద్ధం: నారా లోకేష్

Monday, June 2, 2025 07:05 PM Politics
రాజీనామాకు సిద్ధం: నారా లోకేష్

ఉర్సా కంపెనీకి రూపాయికే ఎకరం కట్టబెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై జగన్ కు నారా లోకేష్ సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అన్నారు. ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. 'ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ లో ఎకరం కోటి రూపాయల చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులపాడులో ఎకరం 50 లక్షలు చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాము. పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు రావడం చూసి జగన్ తట్టుకోలేక పోతున్నారు' అని అన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: