పవణ్ కళ్యాణ్, చిరంజీవి దగ్గర అప్పు తీసుకున్న నాగబాబు
Sunday, March 9, 2025 11:20 AM Politics
_(1)-1741499412.jpeg)
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన అఫిడవిట్o లో ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు రూ.55.37 కోట్లు, బ్యాంకులో నిల్వ రూ.23.53 లక్షలు, చేతిలో నగదు రూ.21.81లక్షలు ఉన్నట్లు ఆ అఫిడవిట్ లో తెలిపారు,
ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.08 కోట్లు, ఒక బెంజ్ కారు, 950 గ్రాముల బంగారం, 55 క్యారెట్ల వజ్రాలు, 20 కేజీల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం రూ.59 కోట్ల చరాస్తులు, రూ.11 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. చిరంజీవి వద్ద రూ.28 లేఖలు, పవన్ కళ్యాణ్ వద్ద రూ.6 లక్షల అప్పు తీసుకున్నట్లు కూడా ఆ అఫిడవిట్ లో నాగబాబు పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: