ఆ ఎంపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్సీ కవిత

Monday, August 25, 2025 04:52 PM Politics
ఆ ఎంపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఆయన చేపట్టిన దీక్షకుసంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఓ ప్రకటనలో కవిత పేర్కొన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: