ఖుష్బూకు కీలక పదవి
Wednesday, July 30, 2025 06:50 PM Politics
నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు. ఇక తమిళనాడు బీజేపీలో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
