భారీ వరదలు.. కంగనా రనౌత్ పై విమర్శలు
Saturday, July 5, 2025 01:33 PM Politics
హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ప్రభావం ఎంపీ కంగనా రనౌత్ సొంత నియోజకవర్గమైన మండీ జిల్లాలో అధికంగా ఉంది. దీనిపై కంగనా స్పందించకపోవటంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. కంగనాను ఉద్దేశించి బీజేపీ నేత జైరాం ఠాకూర్ మాట్లాడుతూ.. 'ప్రజల కోసం శ్రద్ధ వహించే వారి కోసం ఏమైనా చేసేందుకు ఇక్కడ ఉన్నాం. పట్టించుకోని వారి గురించి వ్యాఖ్యానించాలనుకోవటం లేదని' ఘాటు విమర్శలు చేసారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
