మోడీని కలిసిన కమల్ హాసన్

Thursday, August 7, 2025 09:30 PM Politics
మోడీని కలిసిన కమల్ హాసన్

ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలను కమల్ హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ప్రధాని నరేంద్ర మోడీని కలవడం గౌరవంగా భావిస్తున్నా. తమిళనాడు ప్రజల ప్రతినిధిగా, కళాకారుడిగా ప్రధానికి కొన్ని అంశాలపై విజ్ఞప్తి చేశా. ప్రధానంగా కీళడి గురించి చర్చించా. తమిళ నాగరికత, తమిళ భాషను ప్రపంచవ్యాప్తం చేయడంలో ప్రధాని మద్దతు కోరా” అని తెలిపారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: