జనసేన కొత్త పాట.. ఫుల్ ట్రెండింగ్
Thursday, March 13, 2025 12:34 PM Politics

జనసేన కొత్త పాట తెగ ట్రెండింగ్ అవుతోంది. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో జనసేన పార్టీ కొత్త పాటను రూపొందించింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఈ పాటను విడుదల చేసారు.
ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. 'జెండర్.. జెండర్.. జెండర..' అంటూ సాగే ఈ పాటను దుంపటి శ్రీనివాస్ రచించారు. సింధూ కే ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాట అదిరిపోయిందంటూ జనసైనికులు, వీరమహిళలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: