దసరా నుంచి జనసేన త్రిశూల్ వ్యూహం

Sunday, August 31, 2025 03:19 PM Politics
దసరా నుంచి జనసేన త్రిశూల్ వ్యూహం

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, భవిష్యత్తు తరాలకు బలమైన నాయకత్వం అందించే వ్యూహం, నిరంతరం పార్టీ కోసం పని చేసే వారికి భద్రత అనే 3 అంశాల ప్రాతిపదికన 'త్రిశూల వ్యూహం' రూపొందిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు.

దసరా నుంచి అమలు చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ త్రిశూల్ వ్యూహం ద్వారా ఓ కొత్త అధ్యయనం ప్రారంభమవుతుందన్నారు.

బెడ్రూములో నగ్నంగా తీసుకున్న ఫోటోలు లీక్ - ఫుల్ గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: