పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
Friday, July 18, 2025 02:30 PM Politics
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. పొత్తులో భాగంగా కూటమిలో కొనసాగుతూనే జనసేన బలోపేతం దిశగా వ్యూహాలు రచించాలని, ప్రస్తుతం గెలిచిన 21నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏంటి అనే దానిపై సర్వే చేయాలని అనుకున్నట్టు తెలుస్తుంది. జనసేనకు బలం ఉన్న 55 నియోజకవర్గాలను గుర్తించగా ఆ జిల్లాలో అధ్యక్షులను కూడా నియమించాలని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



