బోల్తా పడ్డ జగన్ ప్లాన్..!

Monday, September 11, 2023 12:39 PM Politics
బోల్తా  పడ్డ జగన్ ప్లాన్..!

స్కిల్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యిన విషయం అందరికి తెలిసినదే , అయితే లండన్ లో వుండి కథ నడిపిన జగన్ ఇక్కడ పప్పులో కాలు వేశాడు అని ప్రజలు అనుకుంటున్నారు.చంద్రబాబుని అయితే అరెస్ట్ చేశాడు కానీ ఈ అరెస్ట్ వల్ల ముందు ముందు వచ్చే పరిణామాలని అంచనా వేయటంలో జగన్ విఫలం అయ్యారు అని ప్రజలు అనుకుంటున్నారు.

వైసీపీ కార్యకర్తలు అయితే భయపడుతున్నారు అని కూడా వినికిడి , చంద్రబాబు చాలా ముందు చూపు కల వ్యక్తి అని రేపు టీడీపీ గెలవడానికి ఈ అరెస్ట్ ని వాడుకొని సింపతీ తో గెలుస్తారని , ఆలా జరిగితే తరవాత మనలని కూడా ఇలానే అరెస్ట్ చేస్తారని వైసీపీ నాయకులూ భయపడుతున్నారు అని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయం లో జగన్ పప్పులో కాలు వేశారని ప్రజలు అంటున్నారు 

For All Tech Queries Please Click Here..!
Topics: