రాజకీయాల్లోకి మరో సినీ నటుడు ఎంట్రీ..?

Sunday, July 27, 2025 02:24 PM Politics
రాజకీయాల్లోకి మరో సినీ నటుడు ఎంట్రీ..?

ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని.. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరో నారా రోహిత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పెదనాన్న అయిన సీఎం చంద్రబాబు చలువతో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆయన తిరుపతిలోని చంద్రగిరిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: