నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. సర్వత్రా ఉత్కంఠ..!
Wednesday, July 16, 2025 06:38 AM Politics
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజు సమావేశం కానున్నారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కీలక భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివావాదాలపై చర్చించనున్నారు.
కాగా ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



