పులివెందుల విజయంపై స్పందించిన చంద్రబాబు
Thursday, August 14, 2025 12:57 PM Politics
పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే పులివెందులలో 11 మంది నామినేషన్లు వేశారని తెలిపారు. పులివెందుల కౌంటింగ్ లో ఓటర్ల స్లిప్పులు దొరికాయనీ చెప్పారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని స్లిప్పులు పెట్టారని హర్షం వ్యక్తం చేశారు. జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారని సీఎం అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



