తెర వెనుక పొత్తులకు జగనే బ్రాండ్: షర్మిల
Thursday, August 14, 2025 08:08 PM Politics
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాట్లెన్ అంటూ ఆయన మాట్లాడటం విడ్డూరమన్నారు.రాహుల్ ఈ దేశ ప్రజల హక్కుల గురించి పోరాటం చేస్తున్నారనీ, సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్టయితే జగన్ లా ఆయన పరామర్శకు వెళ్లడం లేదనీ తెలిపారు. తెరవెనుక పొత్తులకు బ్రాండ్ జగనే అని, పచ్చకామెర్లు సోకినవాళ్లకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందని అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)