పాకిస్తాన్ లో మరో కొత్త పార్టీ

Wednesday, July 16, 2025 03:01 PM Politics
పాకిస్తాన్ లో మరో కొత్త పార్టీ

పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీని ప్రకటించారు. పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ' పేరుతో దీన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తడంలో సామాన్యుడి గొంతుకగా తాను నిలబడతానని వెల్లడించారు. ఎవరి మద్దతు లేకుండానే తమ పార్టీ ఏర్పాటు చేశానని, త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: