అత్యధిక కాలం హోం మంత్రిగా అమిత్ షా.. పవన్ కళ్యాణ్ అభినందనలు

Wednesday, August 6, 2025 02:45 PM Politics
అత్యధిక కాలం హోం మంత్రిగా అమిత్ షా.. పవన్ కళ్యాణ్ అభినందనలు

కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా అత్యధిక కాలం బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారు. 2,559 రోజుల పాటు ఆయన హోం మంత్రిగా పని చేశారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, NDA కూటమి నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమిత్ షాకు X వేదికగా అభినందనలు తెలిపారు. "భారతదేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన పదవీకాలం ఒకటేనా భారత దేశంలో 2,559 రోజుల అంకితభావం,విశిష్టతతో దేశానికి సేవ చేసిన ఘనత ఆయనదని" తెలిపారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: