వారానికి 80 గంటలు పని చేయాలి
Saturday, August 2, 2025 10:02 PM News
ఇటీవల ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరో భారతీయ యువ వ్యాపారవేత్త నేహా సురేశ్ ఆయనకు మద్దతుగా నిలిచారు.ఆమె, తన కోఫౌండర్ ఆకాశ్ కలిసి పనిచేస్తున్న వీడియోను ఎక్స్లో షేర్ చేశారు.
' 95 పని గంటల శక్తితో ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తిని తయారుచేయలేరు. వారానికి 80 గంటలు పనిచేయడం అనేది తీవ్రమైన విషయమేమి కాదు' అని అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)