తగ్గనున్న బంగారం ధరలు
Tuesday, July 15, 2025 02:19 PM News
బంగారం ప్రియులకు త్వరలో గుడ్ న్యూస్ రానుంది. భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గితే, బంగారం ధరలు తక్కువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాక, డాలర్ విలువ పుంజుకోవడం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)