ఆకాశంలో అద్భుతం.. మిస్ అవ్వకండి..
Sunday, April 20, 2025 05:55 PM News
ఈ నెల 25వ తేదీన తెల్లవారుజాము సమయంలో ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ అద్భుతం చోటుచేసుకోనుందని వారు తెలిపారు. ఈ సమయంలో చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు ఒకే రేఖలో సమీపంలో కనిపించనున్నాయి.
ఇది చూస్తే మనకు ఆకాశంలో ఒక స్మైలీ ఫేస్ లా కనిపించనుందని నాసా పేర్కొంది. ముఖ్యంగా దీన్ని ఎలాంటి పరికరాల అవసరం లేకుండా కళ్లతోనే చూడవచ్చని తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



