ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
Friday, June 20, 2025 09:00 AM News
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీపికబురు చెప్పేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు ప్రయాణీకులకు వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను బస్సుల్లో వైఫై సేవలు అందించేందుకు ఓ ప్రైవేటు సంస్థ రవాణా శాఖకు ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)